వైయస్ జగన్‌కు కడప తొలి రౌండులో 18వేల ఆధిక్యత

కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంవి మైసురారెడ్డిలపై కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. వైయస్ జగన్ శుక్రవారం ఉదయమే ఇడుపుల పాయకు చేరుకున్నారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications