పులివెందులలో వైయస్ విజయమ్మకు 14 వేల ఓట్ల ఆధిక్యం

కడప లోకసభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం జగన్ 28 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్‌లో జగన్‌కు 7 వేల ఆధిక్యంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications