పులివెందులలో వైయస్ విజయమ్మకు 9 వేల ఓట్ల ఆధిక్యం

కడప లోకసభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం జగన్ 33 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్‌లో జగన్‌కు 7 వేల ఆధిక్యంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications