అబ్బాయ్ వైయస్ జగన్‌పై చాలెంజ్‌లో ఓడిన బాబాయ్ వివేకానంద

సవాల్‌ను నిజం చేయడానికి పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో వైయస్ వివేకానంద రెడ్డి వదని వైయస్ విజయమ్మపై కాంగ్రెసు అభ్యర్థిగా పోటీకి దిగారు. తానే తన సోదరుడు వైయస్ రాజశేఖర రెడ్డికి వారసుడినని కూడా చెప్పుకున్నారు. కానీ, వైయస్ వివేకానంద రెడ్డి జగన్‌పై ఘోరంగా ఓటమి పాలయ్యారు. వైయస్ విజయమ్మకు కనీస పోటీని కూడా ఆయన ఇవ్వలేకపోయారు. కేవలం 29వేలకు పైచిలుకు ఓట్లతో ఆయన సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విజయమ్మకు 85 వేల పైచిలుకు మెజారిటీ లభించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిటెక్ రవి మూడో స్థానంలో నిలిచి తాను రెండో స్థానంలో నిలవడం వైయస్ వివేకానంద రెడ్డికి కాస్తా ఊరట.












Click it and Unblock the Notifications