ఉప ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు: బొత్స

ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తాము తొలగించలేకపోయామని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా తాము గట్టిగా తిప్పికొట్టలేకపోయామని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై, పార్టీపై ప్రజల విశ్వసనీయతను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తన అభిప్రాయాలను ముఖ్యమంత్రికి, పార్టీ నాయకత్వానికి చెబుతానని ఆయన అన్నారు. సెంటిమెంట్ బలంగా పనిచేసే ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications