నాగం వెనుక ఎవరున్నారో చెబుతా, పద్ధతి మార్చుకో: ఎర్రబెల్లి

నాగంపై పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. చర్యలు తీసుకోవాలంటే పార్టీలో చర్చించాలన్నారు. చర్యలు తీసుకోవడానికి భయం లేదన్నారు. అయితే ఆయన తప్పు మాట్లాడుతున్నారని అన్నారు. నాగం సొంతగా మాట్లాడటం లేదని, ఆయనతో ఎవరో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. వారు ఎవరో త్వరలో బయటపెడతానని చెప్పారు.












Click it and Unblock the Notifications