కెసిఆర్ ఓ బ్రోకర్, టిఆర్ఎస్ రాజీనామాకు సిద్ధం కావాలి: ఎర్రబెల్లి సవాల్

టిడిపి ఎమ్మెల్యేలను ఎరవేసి బ్రోకరిజం చేస్తున్నాడని ఆరోపించారు. అందరం రాజీనామా చేసి పార్టీలకతీతంగా జెఏసి కింద పోటీ చేద్దామని, మీరు దానికి సిద్దమేనా అని ప్రకటించారు. తెలంగాణలో విద్యార్థులను పొట్టన పెట్టుకున్న పాపం టిఆర్ఎస్‌దే అన్నారు. ఆత్మహత్యల ఆధారంగా పేపర్, ఛానల్ పెట్టారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications