అసోంలో ప్రతిపక్షమే లేని అసెంబ్లీ: కాంగ్రెసుకు 78 సీట్లు

దీంతో ఆయా పార్టీలు ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 21 సీట్ల దరిదాపులకు చేరుకోలేకపోయాయి. రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏజీపీ అగ్రనేత ప్రఫుల్ల కుమార్ మహంతా సహా అనేక మంది అతిరధ మహరధులు ఈసారి ప్రతిపక్షం లేని సభలో అడుగు పెట్టనున్నారు.












Click it and Unblock the Notifications