ప్రేమ పెళ్లి ఆపడానికి హైదరాబాద్ టిటిడికి బాంబు బెదిరింపు

బాంబుస్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించి, దాన్ని బెదిరింపు కాల్‌గా నిర్థారించింది. పోలీసులు ఫోన్‌కాల్‌ను ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అదో ఉత్తుత్తి కాల్‌గానే తేలడంతో ఎక్కడనుండి ఎందుకు వచ్చిందనే విషయంపై దృష్టి సారించారు. టిటిడి కళ్యాణ మండపంలో జరగనున్న ఓ ప్రేమ పెళ్లిని ఆపడానికే కొందరు ఉద్దేశ్యపూర్వకంగా ఫోన్ చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications