త్వరలో వైయస్ జగన్ 48 గంటల రైతు దీక్ష ప్రారంభం

ఇప్పటికే ఒంగోలు నుంచి వస్తుండగా మార్గమధ్యంలో అనేకచోట్ల అభిమానులు, ప్రజలు ఆపడంతో యువనేత ప్రయాణం రెండు గంటలు ఆలస్యంగా సాగుతోంది. చిలకలూరి పేట రహదారులన్నీ జగన్ అనుకూల నినాదాలు, వైఎస్సార్ పార్టీ జెండాల రెపరెపలతో కిటకిటలాడుతున్నాయి. రైతుల జగనిన్నాదంతో చిలకలూరిపేట మారుమ్రోగింది.












Click it and Unblock the Notifications