తుపాకీతో బెదిరించి ఇండికా కారు చోరీ: శిల్పారామం వద్ద ఘటన

కాగా గతంలో ఇదే ప్రాంతంలో ఇదే తరహాలో రెండు దొంగతనాలు జరిగాయి. దీంతో పోలీసులు ఒకే వర్గం ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. గతంలో ఓ వైన్ దుకాణం యజమాని లక్ష రూపాయలు తీసుకు వెళుతుండగా తుపాకీతో బెదిరించి ఆ డబ్బును ఎత్తుకెళ్లారు. మరోసారి డ్రైవర్‌ను బెదిరించి ఇలాగే ఇండికా కారు ఎత్తుకెళ్లారు. ఒకే ప్రాంతంలో ఒకే తరహాలో దొంగతనాలు జరుగుతుండటంతో స్థానికులలో కలకలం రేగింది.












Click it and Unblock the Notifications