సిఎంగా జయలలిత ప్రమాణ స్వీకారం: హాజరైన మోడి, బాబు, సుశీల

ఎబి బర్దన్, డి.రాజా ప్రముఖ సినీ నటులు అంజలి, గాయని సుశీల తదితరులు కూడా హాజరయ్యారు. జయలలితతో పాటు మరో 33 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. ఆర్థిక శాఖను మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు అప్పగించారు. కీలకమైన హోంశాఖను మాత్రం జయలలిత తన వద్దే అట్టిపెట్టుకోనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయ పగ్గాలు చేపట్టడం ఇది మూడోసారి.












Click it and Unblock the Notifications