తమిళనాడు కోసం జయలలిత త్యాగం నేను చూశాను: నరేంద్ర మోడి

సోమవారం మధ్యాహ్నం 12.15 నిమిషాలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేయనున్న కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వచ్చారు. నటి అంజలి, సుశీలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. జయలలితతో పాటు 34 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు రజినీకాంత్‌ను పరామర్శించనున్నారు.












Click it and Unblock the Notifications