రజనీకాంత్ బాగున్నారు, కోలుకుంటున్నారు: మోహన్ బాబు

రజనీకాంత్ కోలుకుంటున్నారని, నాలుగైదు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అవుతారని చంద్రబాబు చెప్పారు. రజనీకాంత్‌ను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా పరామర్శించారు. ఆరోగ్యం బాగా లేక రజనీకాంత్ శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అమెరికాలో చికిత్స తీసుకోవాలని వైద్యులు రజనీకాంత్‌కు సూచిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications