యువతి హత్య కేసులో ఉత్తరప్రదేశ్ బిఎస్‌పి శాసనసభ్యుడికి జీవిత ఖైదు

యాదవ్ డ్రైవర్ విజయ్ సేన్‌కు, సమీప మిత్రుుడ సీమా ఆజాద్‌కు కూడా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. శశి ప్రసాద్ హత్య కేసులోని ఆ ముగ్గురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. శశి ప్రసాద్ హత్య కేసులో చిక్కుకోవడంతో యాదవ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించారు. కోర్టు తీర్పు వెలువడని వెంటనే యాదవ్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications