సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఆజాద్‌కు సొంత జిల్లా ఎమ్మెల్యేల ఫిర్యాదు

కిరణ్ వ్యవహార శైలి సరిగా లేదని వారు చెప్పారు. ఆయన వైఖరి ఇలాగే కొనసాగితే పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టమని వారు చెప్పినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రికి సొంత జిల్లాలోనే మద్దతు లేదని అందరినీ కలుపుకొని పోవడం లేదని పూతలపట్టు ఎమ్మెల్యే రవి కూడా అన్నారు. ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి సిఎం వైఖరే కారణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications