అందరం అసంతృప్తిగానే ఉన్నాం: సిఎంపై ఆజాద్‌కు కుతూహలమ్మ ఫిర్యాదు

ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ లీజులు బడా కంపెనీలకు రద్దు చేయాలని ఆజాద్‌ను కోరారు. గనులను వెంటనే వెనక్కి తీసుకొని రాష్ట్ర ఆస్తిగా ప్రకటించాలని కోరారు. గిరిజన సమాఖ్యల ద్వారా మైనింగ్ పనులు చేపట్టాలని ఎమ్మెల్యేలు కోరారు. ఎస్సీ, ఎస్టీలకు ఇందిరమ్మ ఇళ్లకు ఇస్తున్న నిధులను లక్షకు పెంచాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ ప్లాన్ నిధులు నూటికి నూరుశాతం ఖర్చు చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications