హైదరాబాద్ విమానాశ్రయంలో కర్ణాటక ఎమ్మెల్యే ప్రభు చవాన్ అరెస్టు

పిస్టల్‌ను, 20 రౌండ్ల మందుగుండు సామగ్రితో ఆ శాసనసభ్యుడు పోలీసుల చేతికి చిక్కారు. పైగా ఆ పిస్టల్ లైసెన్స్ గడువు ముగిసినట్లు సమాచారం. ప్రభు చవాన్ బీదర్‌లోని ఔరాద్ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. కర్ణాటక రాజకీయాలు అట్టుడుకుతున్న సమయంలో ఆయన హైదరాబాదులో పోలీసులకు చిక్కడం విశేషం.












Click it and Unblock the Notifications