తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు శస్త్ర చికిత్స, క్షేమం

శ్వాసకోశ సంబంధమైన ఇన్‌ఫెక్షన్‌ను వైద్యులు తొలగించారు. మూత్రపిండాలకు వైద్యం అందిస్తున్నామని, డయాలసిస్ చేయాల్సి వస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేమని వైద్యులు చెప్పారు. రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారని, కీలక అవయవాలన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని వారన్నారు.












Click it and Unblock the Notifications