తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మూత్రపిండాలకు డయాలసిస్

శ్వాసకోశ సంబంధమైన ఇన్‌ఫెక్షన్‌ను వైద్యులు తొలగించారు. మూత్రపిండాలకు వైద్యం అందిస్తున్నామని, డయాలసిస్ చేయాల్సి వస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేమని వైద్యులు చెప్పారు. రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారని, కీలక అవయవాలన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని వారన్నారు. రజనీకాంత్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో రాణా షూటింగ్‌కు అంతరాయం ఏర్పడుతోంది.












Click it and Unblock the Notifications