అబ్బాయ్ జగన్‌కు బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి ఆఫర్

కాగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ను కలిసిన అనంతరం వైయస్ వివేకానందరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆజాద్‌తో తన రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. పులివెందులలో వదిన విజయమ్మ మీద ఘోర ఓటమి చెందడంతో ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications