తెలంగాణ అంశాన్ని పార్టీ హై కమాండ్ చూసుకుంటుంది: ఆజాద్

ఆజాద్ తీరు చూస్తుంటే తెలంగాణపై అధిష్టానం త్వరలోనే తెలంగాణపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇవ్వడం వల్ల సంభవించే పరిణామాలపై, ఇవ్వకపోతే కలిగే పరిణామాలపై కూడా ఆయన ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. పార్టీ పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది అనే విషయాలపై ఆయన దృష్టి సారించారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనను ముగించుకుని ఆయన మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిపోయారు. రాష్ట్రంలో పార్టీ బలంగానే ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications