పార్టీ జెండాతోనే ఏ ఆందోళన అయినా: నాగంకు చంద్రబాబు వార్నింగ్!

రాష్ట్ర విభజనమై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెసు ప్రభుత్వం చేపడుతున్నవి రైతు చైతన్య యాత్రలు కాదన్నారు. అవి రైతు తిరుగుబాటు యాత్రలు అవుతాయన్నారు. మహానాడులో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయాల్సిన అవసరం లేదని బాబు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications