సోనియా సమర్పణలో చిరు ‘న్యూస్ ఛానల్’కు కౌంట్ డౌన్ షురూ..!

రానున్న మూడు నెలల్లో తమ అంటే కాంగ్రెసు మౌత్ పీస్ లాంటి న్యూస్ ఛానల్ ఏరింగ్ కు సర్వ సన్నాహాలు పూర్తయ్యాయి. దీనికోసం ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో కీలక బాధ్యతల్ని నిర్వహించిన ప్రముఖుడిని అమెరికా పంపించి మిగతా పనులు చక్కబెట్టే పనిలో చిరంజీవి నిమగ్నమైపోయాడు. సో సోనియా సమర్పణలో చిరంజీవి న్యూస్ ఛనల్"కు కౌంట్ డౌన్ షురూ అయింది...












Click it and Unblock the Notifications