కస్టమ్స్ అదుపులో అక్రమ ఆభరణాలు కలిగి ఉన్న బాలీవుడ్ సినీ నటి

Minnisha Lamba
ముంబయి: ఇటీవల కేన్స్‌లో రెడ్ కార్పెట్‌పై వాక్ చేసిన ప్రముఖ బాలీవుడ్ నటీ మినిషా లాంబను ముంబయి కస్టమ్స్ అధికారులు ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. కేన్స్ చిత్రోత్సవం నుండి ఆమె తిరిగి వస్తున్నారు. ఈ సందర్భంగా మినిషా లాంబ తన వద్ద ఉన్న రూ.50 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు మినిషాను విచారిస్తున్నారు.

ఆమె ఆ బంగారు ఆభరణాలకు లెక్కలు చెప్పలేదు. మినిషా వద్ద బంగారు ఆభరణాలు అక్రమంగా ఉన్నట్టు వారు గుర్తించారు. బేజా ఫ్రై, కిడ్నాప్, బచ్నా ఏ హసీనా, హానిమూన్ ట్రావెల్స్ ప్రై. లిమిటెడ్, కార్పోరేట్, యాహా చిత్రాల్లో మినీషా నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+