ప్రత్యేక తెలంగాణ కోసం పార్టీ జెండాలతోనే ఉద్యమం: బాబు

రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వమే త్వరగా ఓ నిర్ణయం ప్రకటించాలని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదించిన సూచనలను తక్షణమే అమలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ వార్షిక సమావేశం మహానాడులో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయాల్సిన అవసరం లేదని బాబు అభిప్రాయపడ్డారు. ఇకపై తెలంగాణ అంశంపై కేంద్రం నిర్వహించే ఎలాంటి సమావేశాలకు తాము హాజరయ్యేది లేదని అన్నారు. టిడిపిలో నాగం, హరీశ్వర్ రెడ్డిల వైఖరిపై పార్టీ సభ్యులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications