తిరువనంతపురం, గౌహతి: కేరళ నూతన ముఖ్యమంత్రిగా వూమెన్ చాందీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తరఫున ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసోంలో తరుణ్‌గొగోయ్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది.
Tarun Gogoi will also be sworn-in as the Chief Minister of Assam today. This will be his third term as Chief Minister. He will be sworn-in at a ceremony at the Raj Bhawan at 3 pm.