జగన్‌ది బలుపు, 6 నెలల్లో కాంగ్రెసు పరిస్థితి మారుతుంది: శంకర్ రావు

జగన్ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందాడని, ఆయన పార్టీకి ఇంకా గుర్తు రాలేదన్నారు. కడప ఉప ఎన్నికలలో ఓడి పోవడంతో కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహ పడకూడదని సూచించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆరు నెలల్లో కాంగ్రెసు పార్టీ రాజకీయమే మారిపోతుందన్నారు. పార్టీ మరింత బలపడుతుందన్నారు. కాంగ్రెసు పార్టీ జాతికి దేవుడిచ్చిన వరం అన్నారు. కాంగ్రెసు పరిస్థితి మారకుంటే తాను రాజకీయాల్లో తప్పుకునేందుకు కూడా సిద్ధం అని చెప్పారు.












Click it and Unblock the Notifications