వైయస్‌ది ఫ్యాక్షన్ కుటుంబం, కన్నీళ్లు పెట్టుకొని గెలిచారు: శంకర్‌రావు

కడప ఉప ఎన్నికలలో తాను పోటీ చేస్తా అంటే అనుమతి ఇవ్వలేదని చెప్పారు. తనను కనీసం ప్రచారానికి కూడా వెళ్లనివ్వలేదని ఆరోపిస్తూ లేఖ రాశారు. ప్రచారానికి వెళ్లిన మంత్రులు కూడా ప్రచారంలో పట్టీపట్టనట్లు వ్యవహరించారని ఆరోపించారు. ప్రచారంలో ఒక్క మహిళా మంత్రి కూడా పాల్గొనలేదన్నారు. పులివెందుల వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ విజయమ్మ కన్నీళ్లు పెట్టుకోవడంతో సానుభూతితో ఓట్లు రాలాయన్నారు.












Click it and Unblock the Notifications