చైనాలో ఆంధ్ర వైద్య విద్యార్థి శ్రీనివాస రెడ్డి అనుమానాస్పద మృతి

శ్రీనివాస రెడ్డి చెట్టుకు ఉరేసుకుని మరణించినట్లు విశ్వవిద్యాలయం డీన్ అతని తల్లికి ఈమెయిల్ ద్వారా తెలిపారు. తాము ఆత్మహత్య చేసుకుని అతను మరణించాడని భావిస్తున్నామని, దీనిపై విచారణ జరుగుతోందని డీన్ చెప్పారు. శ్రీనివాస రెడ్డి మరణ వార్త వినగానే తల్లి స్పృహ తప్పి పడిపోయింది. తండ్రి సుబ్బిరెడ్డి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. తాము శ్రీనివాస్ రెడ్డితో చివరిసారి ఆదివారంనాడు ఫోన్‌లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications