అత్యాచారం ఆరోపణలు: ఐఎంఎఫ్ చీఫ్ డొమినిక్ స్ట్రాస్ రాజీనామా

డొమినిక్ 32 ఏళ్ల మన్‌హటన్ హోటల్ చేంబర్ మెయిడ్‌పై డొమినిక్ అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై గ్రాండ్ జ్యూరీ నిర్ణయం వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన న్యూయార్క్ జైలులో ఉన్నారు. తాను అత్యాచారానికి పాల్పడలేదని డొమినిక్ నెత్తినోరు మొత్తుకుని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications