వైయస్ జగన్ వల్ల నష్టం కాంగ్రెసుకే: మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి

కాంగ్రెసు అభ్యర్థుల తరఫున మంత్రులు ప్రచారానికి వెళ్లకపోతే మెజార్టీ మరింత తగ్దేదని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్‌కు అత్యధిక మెజార్టీ వస్తుందని ముందే తెలుసున్నారు. అయితే అలా అంటే జగన్, ఆయన వర్గం అదునుగా తీసుకుంటుందని ముందుగా మాట్లాడలేదని చెప్పారు. తాను కాంగ్రెసు పార్టీలోనే రిటైర్ అవుతానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications