విశాఖపట్నం జిల్లాలోదారుణం: భర్తను చంపిన భార్య పరారీ

నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే భార్య తన భర్తను ఎందుకు చంపిందనే విషయంపై పూర్తిగా తెలియనప్పటికీ కుటుంబ కలహాల కారణంగానే హత్య చేసు ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications