మెరుగు పడుతున్న కాంగ్రెసు సీనియర్ నేత జి. వెంకటస్వామి ఆరోగ్యం

గుండెపోటుతో ఇబ్బంది పడుతున్న కాకాకు వెంటిరేటర్‌పై వైద్యం కొనసాగిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఐసీయూలో కాకా చికిత్స పొందుతున్నారు. శ్వాసతీసుకోవడం కష్టంతో ఉండటంతో, ఇప్పుడే కాకా ఆరోగ్య పరిస్థితిని గురించి వివరాలు చెప్పలేమని వైద్యులు అంటున్నారు. కాగా, కాకాను శనివారం వీహెచ్, గద్దర్ తదితర రాజకీయ నేతలు పరామర్శించారు.












Click it and Unblock the Notifications