రజనీకాంత్ ఆరోగ్యంపై కంగారు అవసరం లేదు: ఆస్పత్రి వైద్యులు

రజనీకాంత్ ఇంకా ఐసియులోనే ఉన్నారని ఆయన చెప్పారు. సాధారణ వార్డుకు మారిస్తే సందర్శకుల తాకిడి పెరిగి ఇన్‌ఫెక్షన్ వస్తుందనే ఉద్దేశంతో రజనీని ఐసియులోనే ఉంచుతున్నామని వారు చెప్పారు. ఐసియులోకి రజనీకాంత్ కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతిస్తున్నామని వారన్నారు. రజనీకాంత్ సాధారణ డైట్ తీసుకుంటున్నారని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications