వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిమ్కా బాటిల్‌లో ఈగ: కోకాకోలా కంపెనీకి రూ.7వేలు జరిమానా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Coca Cola
న్యూఢిల్లీ: సీల్డ్ లిమ్కా బాటిల్‌లో ఈగ వచ్చిన రావడం, ఆ ఫిర్యాదుపై కోకాకోలా కంపెనీ నిర్లక్ష్యం వహించడంతో ఓ వినియోగదారుడు కంపెనీపై కోర్టుకు వెళ్లాడు. అందుకు కోర్టు కంపెనీకి జరిమానా వేసిన సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. ఇటీవల ఓ వినియోగదారుడు లిమ్కా బాటిల్ కొన్నప్పుడు అందులో ఈగ కనిపించింది. అందుకు సదరు వినియోగదారుడు కోకాకోలా కంపెనీకి ఫిర్యాదు చేశాడు.

అయితే వినియోగదారుడి ఫిర్యాదుపై కంపెనీ నిర్లక్ష్యం వహించింది. దీంతో అతను కోర్టును ఆశ్రయించాడు. తన ఫిర్యాదుపై కంపెనీ నిర్లక్ష్యం వహించిందని కోర్టుకు వెళ్లాడు. కేసును విచారించిన కోర్టు కోకాకోలా కంపెనీకి రూ.7వేలు జరిమానా విధించింది.

English summary
New Delhi court fined Rs 7 thousand to Coca Cola company for and in sealed limca battle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X