• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

భార్యను కిడ్నాప్ చేసిన భర్త: రాజధాని హైదరాబాదులో దారుణం

By Srinivas
|

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ భర్తే భార్యను కిడ్నాప్ చేసిన సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన నిరంజన్ గత కొంతకాలంగా హైదరాబాదులో ఉంటున్నాడు. గతేడాది అనంతలక్ష్మి అనే యువతితో నిరంజన్ వివాహం అయింది. అయితే ఏడాది పాటు కాపురం చేసిన అనంతరం మూడు రోజుల క్రితం భర్త భార్యకు ఫోన్ చేసి తనతో ఉండే ప్రసక్తి లేదని చెప్పినట్టుగా భార్య బంధువులు ఆరోపిస్తున్నారు.

ఆయనకు మరొకరితో సంబంధం ఉన్న కారణంగా భార్యను దూరం కొడుతున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే నిరంజన్ కట్నంగా రూ.కోటి తీసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. కోటి రూపాయలు కట్నం తీసుకొని సంవత్సరం కాపురం చేసిన తర్వాత ఇప్పుడు ఆమెను దూరం చేయడానికి కిడ్నాప్ చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు.

English summary
Husband Niranjan was kidnapped his wife Anantha Laxmi for extra marital links.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X