వెయిట్ చేశాం, ఇక అధిష్టానంతో తెల్చుకుంటాం: తెలంగాణపై కెకె

పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మూడు నెలలు ఆగామని అన్నారు. కాగా ప్రత్యేక తెలంగాణ విషయంపై కేంద్ర హోంమంత్రికి కలిసే నిమిత్తం కేశవరావు సాయంత్రం నిర్వహించనున్న ప్రెస్ మీట్ వాయిదా వేసుకున్నారు. కెకెతో పాటు పలువురు ఎంపీలు రాత్రి పదిన్నర గంటలకు చిదంబరంను కలవనున్నారు.












Click it and Unblock the Notifications