లోకేష్ జగన్‌కు ప్రత్యామ్నాయం కాదు: టిడిపి ఎంపీ శివప్రసాద్

జిల్లాలో లోకేష్ నాయకత్వం వహిస్తే అందరికంటే ముందుగా సంతోషించేది తానే అని శివప్రసాద్ అన్నారు. లోకేష్ కు నాయకత్వ లక్షణాలు బాగా ఉన్నాయని అన్నారు. ఆయనకు నాయకుడిగా నడిపించే సమర్థత కూడా ఉందన్నారు. లోకేష్‌పై ఇప్పుడే మండల స్థాయిలో మొదలైన ఆశ ముందు ముందు రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications