తాలిబన్ నేత ముల్లా ఒమర్ హతం, ధ్రువీకరించిన భద్రతాధికారులు

అఫ్షానిస్తాన్, పాకిస్తాన్‌ల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న తాలిబన్ ఉద్యమానికి ఒమర్ ఆధ్యాత్మిక నాయకుడు. 1996 నుంచి 2001 వరకు అఫ్షానిస్తాన్ అధినేతగా కూడా పనిచేశారు. ఒమర్ కోసం ఎఫ్‌బిఐ 2001నుంచి వెంటాడుతోంది. సెప్టెంబర్ దాడులకు ముందు ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు, మరింత మందికి ఆశ్రయం కల్పించినందుకు అమెరికా ఒమర్‌ను లక్ష్యంగా చేసుకుంది.












Click it and Unblock the Notifications