దావూద్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్ వాయిదా, ఆందోళనలో డాన్

దావూద్‌ను తమకు అప్పగించాలని భారత్ పాకిస్తాన్‌ను కోరిన నేపథ్యంలో ముంబైలో తన సోదరుడు ఇక్బాల్ కస్కర్ ఇంటి వద్ద కాల్పులు జరగడం దావూద్‌ను విస్మయానికి గురి చేసినట్లు చెబుతున్నారు. కాల్పుల్లో కస్కర్ బాడీ గార్డ్ ఆరిఫ్ బేల్ మరణించాడు. దావూద్ కుమారుడి వివాహం ముందు నిర్ణయించిన ప్రకారం ఈ నెల 27వ తేదీన జరుగుతుందని, రిసెప్షన్ మాత్రం వాయిదా పడుతుందని అంటున్నారు. వెడ్డింగ్ రిసెప్షన్ 28వ తేదీన జరగాల్సి ఉంది. ప్రస్తుత స్థితిలో దావూద్ వెడ్డింగ్ రిసెప్షన్‌ను వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications