తెలంగాణ అనుకూల వైఖరితో వైయస్ జగన్‌కు నష్టం లేదు: పోల్

జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లో లాభపడుతారని 45.9 శాతం మంది అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో నష్టపోతారని 30.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. తెలంగాణ, సీమాంధ్ర - రెండు ప్రాంతాల్లోనూ నష్టపోతారని 23.3 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా వైయస్ జగన్‌కు పెద్దగా నష్టం ఉండదని తెలిసిపోతూ ఉన్నది.
కాగా, తెలుగు వన్ ఇండియా పోల్ సర్వేకు ఓ పరిమితి ఉందనే విషయాన్ని పాఠకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు నెట్ సౌకర్యం అందుబాటులో లేదు. ఆన్లైన్ న్యూస్‌ను చూసే వాళ్లు ఎక్కువగా నగర, పట్టణ ప్రాంతాలకు చెందినవారే ఉంటారు. దీనివల్ల వన్ ఇండియా తెలుగు పోల్‌కు ఈ పరిమితి ఉందని గ్రహించాల్సి ఉంటుంది.
More From
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications