కాంగ్రెసుకు గుడ్ బై, జగన్ పార్టీలోకి నిజాబామాద్ జెడ్పీ చైర్‌పర్సన్

సోమవారం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి తన భవిష్యత్తు నిర్ణయాన్ని చెబుతానని చెప్పారు. ఆయన ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో తాను జగన్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా అంతకుముందు ఆయన జగన్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications