చంద్రబాబు సమైక్యవాది అని తేలిపోయింది, ఎస్సార్సీకి భయపడం: గద్దర్

తెలంగాణపై కాంగ్రెసు పార్టీ పిల్లి మొగ్గలు వేస్తుందన్నారు. కాంగ్రెసును నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. తెలంగాణపై ఎన్ని ఎస్సార్సీలు వేసిన భయపడేది లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదన అరవయ్యేళ్ల నుండి ఉందని దానికి ఎస్సార్సీతో పని లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం తప్పకుండా వస్తుందన్నారు. తెలంగాణను ఎవరూ కూడా అడ్డుకోలేరన్నారు. తెలంగాణ జెఏసితో అంశాల ప్రాతిపదికన కలిసి పని చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications