కిరణ్ పాలన భేష్: ముఖ్యమంత్రిని మెచ్చుకున్న రోశయ్య

తన సేవలను గుర్తించి అధిష్టానం తనకు గవర్నర్‌తో సహా ఏ పదవిని ఇచ్చినా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని రోశయ్య చెప్పారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలపై కాంగ్రెసు పార్టీ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications