భాను కిరణ్ కోసం గాలిస్తున్నాం: హైదరాబాదు సిపి ఎకె ఖాన్

హైదరాబాద్‌లో 6,167 ఆయుధాలుండగా 4,890 ఆయుధాలకు లైసెన్సులు ఉన్నాయని ఖాన్ చెప్పారు. 2,591 ఆయుధాల లైసెన్సులను పరిశీలించామని,472 ఆయుధ లైసెన్సులపై అనుమానాలు ఉన్నట్లు తెలియజేశారు. నగరంలో 1060 రౌడీషీటర్లు ఉన్నారని, కొత్తగా 680 రౌడీషీట్లను తెరిచేందుకు ప్రతిపాదనలు వచ్చాయని తెలియజేశారు. ఆరుగురు రౌడీషీటర్లను హైదరాబాద్ నుంచి బహిష్కరించామని, మరో 12 మందిని హైదరాబాద్ నుంచి బహిష్కరించే అవకాశం ఉందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications