ఢిల్లీలో హైకోర్టు వద్ద ఫోర్డ్ ఫీగో కారులో పేలుడు, మైనరేనని పోలీసులు

సమాచారం అందిన వెంటనే అంబులెన్స్‌లు, ఫైర్ బ్రిగేడ్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకున్నారు. పేలుడు సంభవించిన ఫోర్డ్ ఫిగో కారు పక్కన నిలిపిన కార్లు కొన్ని ధ్వంసమయ్యాయి. కారు యజమాని పేరు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications