హైదరాబాదులో సీరియల్ కిల్లర్ అరెస్టు: మహిళలపై అత్యాచారం, హత్య

ఇప్పటి వరకు తాను నలుగురు మహిళలను హత్య చేసినట్లు మనావత్ రవి పోలీసుల వద్ద అంగీకరించినట్లు సమాచారం. గుండ్లగూడాలో రవి లక్ష్మి అనే మహిళను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం జరిపి, హత్య చేశాడు. రవి గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడని, ఆమె మోసం చేయడంతో మహిళలపై కక్ష పెంచుకున్నాడని అంటున్నారు. కల్లు కాంపౌండ్ల వద్ద ఒంటరిగా కనిపించే మహిళలను కిడ్నాప్ చేయడం అతను ఆనవాయితీగా పెట్టుకున్నాడు.












Click it and Unblock the Notifications