నాగం జనార్దన్ రెడ్డితో వైయస్సార్ కాంగ్రెసు నేత గోనె ప్రకాశ రావు

వ్యక్తిగతంగా తాను నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి సహకరిస్తానని ఆయన చెప్పారు. నాగం జనార్దన్ రెడ్డి ఉప ప్రాంతీయ పార్టీ పెట్టవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణపై జులై 8వ తేదీన జరిగే ప్లీనరీ సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications