నేను నాగం వెంటే ఉంటాను: తెలుగుదేశం శాసనసభ్యుడు జోగు రామన్న

కనీసం షోకాజ్ నోటీసు ఇచ్చే సంప్రదాయాన్ని కూడా పాటించకుండా నాగం జనార్దన్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణవాదాన్ని బలంగా వినిపించడం వల్లనే నాగం జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా పరిగి తెలుగుదేశం శాసనసభ్యుడు కూడా నాగం జనార్దన్ రెడ్డి వెంటే ఉంటారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications